చెన్నై నుంచి టుటికోరిన్ వెళ్ళవలసిన విమానానికి తప్పిన ముప్పు
- August 07, 2016
చెన్నై నుంచి టుటికోరిన్ వెళ్లాల్సిన ప్రైవేటు విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఉదయం 8:45 గంటలకు 50 మంది ప్రయాణికులతో బయల్దేరిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయడంతో బయల్దేరిన గంటలోనే తిరిగి విమానాశ్రయానికి చేరుకుంది. ప్రయాణీకులందరూ సురక్షితంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రయాణికుల్లో నటుడు, స్టంట్ మాస్టర్ జాగర్ తంగం కూడా ఉన్నారు.
గత నెలలో ఇదే మార్గంలో ప్రయాణించే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.
తాజా వార్తలు
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!







