గ్లోబల్ టీన్ ఆర్ట్ షోకేస్‌కు కతారా ఆతిథ్యం..!!
- May 09, 2026
దోహా: 60కి పైగా దేశాలకు చెందిన 13-17 ఏళ్ల యువ కళాకారులకు సాధికారత కల్పించే అంతర్జాతీయ కార్యక్రమమైన టీన్ ఆర్ట్ అవార్డ్స్ డిజిటల్ షోకేస్‌కు కతారా కల్చరల్ విలేజ్ ఆతిథ్యం ఇచ్చింది.
ఈ కార్యక్రమం కళ మరియు డిజిటల్ ఆవిష్కరణల ద్వారా సాంస్కృతిక వైభవాన్ని బలపరుస్తుందని, కొత్త తరం సృజనాత్మకతను ప్రొత్సహిస్తుందని ఖతార్‌లోని బ్రిటిష్ కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ వసీం కుతుబ్ అన్నారు.
టీన్ ఆర్ట్ కార్యక్రమం సరిహద్దులకు అతీతంగా ఉమ్మడి సృజనాత్మకత ద్వారా వర్ధమాన ప్రతిభావంతులను అనుసంధానించే ఒక గ్లోబల్ ప్లాట్‌ఫామ్ అని ఆర్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు మరియు సీఈఓ డారియా కాలినినా అభివర్ణించారు.
ఈ సీజన్ థీమ్ అయిన "బిలాంగింగ్" (Belonging) ద్వారా ఐడేంటిటీ, హెరిటేజ్ మరియు మెమోరీ ఆవిష్కరిచడంతోపాటు ఖతార్ బహుళ సాంస్కృతిక స్వరూపాన్ని మరియు వర్ధమాన కళాత్మక ప్రతిభకు కేంద్రంగా నిలిచిందని వక్తలు ప్రశంసించారు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!







