అల్-మసీలా వైపు వెళ్లే రింగ్ రోడ్‌పై తాత్కాలిక ఆంక్షలు..!!
- May 10, 2026
కువైట్ః జహ్రా నుండి అల్-మసీలా వైపు ప్రయాణించే వాహనదారుల కోసం సిక్స్త్ రింగ్ రోడ్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు కువైట్ పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మూసివేత ఆదివారం నుండి ప్రతిరోజూ అర్ధరాత్రి నుండి ఉదయం 6:00 గంటల వరకు ప్రారంభమై, గురువారం తెల్లవారుజాము వరకు కొనసాగుతుంది.
ఈ మూసివేత సమయంలో సబా అల్-నాసర్ వంతెన ప్రాజెక్ట్ కోసం బ్యారియర్ల ఏర్పాటుకు వీలుగా ట్రాఫిక్‌ను కబ్ద్ వైపు వెళ్లే రోడ్ 604కు మళ్లిస్తారు. ఈ తాత్కాలిక మూసివేత సమయంలో రద్దీని నివారించడానికి వాహనదారులు ట్రాఫిక్ సూచనలను పాటించాలని మరియు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!







