29 ఏళ్లకే మంత్రిగా ఎస్.కీర్తన సరికొత్త రికార్డు
- May 10, 2026
చెన్నై: తమిళనాడు రాజకీయ ముఖచిత్రంలో ఒక యువ సంచలనం నమోదైంది. దశాబ్దాల పురుషాధిక్య రాజకీయాలను చెరిపివేస్తూ, శివకాశి గడ్డపై తన జెండాను పాతారు ఎస్. కీర్తన.
శివకాశి నియోజకవర్గ చరిత్రలో ఇప్పటి వరకు మహిళా ప్రాతినిధ్యం లేదు. దాదాపు 70 ఏళ్లుగా పురుష అభ్యర్థులే గెలుస్తూ వస్తున్న ఈ స్థానంలో, కీర్తన విజయం సాధించి తొలి మహిళా ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు.
యువ నాయకత్వం: కేవలం 29 ఏళ్ల అతి పిన్న వయసులోనే శాసనసభలో అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించారు.
మంత్రిగా పదవీ బాధ్యతలు: ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా, నేడు ఆమె మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. దీంతో పాలనలోనూ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







