రొయ్యలు, పెరుగు కూర
- August 07, 2016
కావలసిన పదార్దాలు :పచ్చిరొయ్యలు : అరకేజిపెరుగు : అర కప్పుమషాలా పొడి : అర టీ స్పూన్పచ్చిమిర్చి : మూడుఉల్లి ముక్కలు : అర కప్పుటమాటా : ఒకటిఉప్పు : తగినంతకారం :టీ స్పూన్పసుపు : కొద్దిగానూనె : అర కప్పు గసగసాలు : టీ స్పూన్కరివేపాకు : కొద్దిగాఅల్లం వెల్లుల్లి పేస్టూ : టీ స్పూన్కొత్తిమీర : కట్టకొబ్బరిపొడి : రెండు టీ స్పూన్లు
తయారుచేయు విధానం :
1) రొయ్యలు పొట్టు తీసి కడిగి శుబ్రం చెయ్యాలి.
2) స్టవ్ ఫై నూనె వేడి చేసి ఉల్లి ముక్కలు, మిర్చి ముక్కలు, వేసి వేయించాలి.
3) అవి వేగాక టమాటా ముక్కలు వేసి మెత్త బడే వరకు ఉంచాలి.
4) ఇప్పుడు రొయ్యలు వేసి కాసేపు వేయించాలి.తరువాత కారం, పసుపు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి.
5) ఐదు నిముషాలు ఉడికాక అల్లం పేస్టూ, కొబ్బరి పొడి, గరం మషాలా వేసి ఐదు నిముషాలు మూత పెట్టి ఉడికించాలి.
6) ఐదు నిముషాలు అయ్యాక పెరుగు కలిపి స్టవ్ ఆపాలి.
7) దించేముందు కొత్తిమీర వేసి కలిపి దించాలి.
అంతే ఎంతోరుచిగా ఉండే రొయ్యలు పెరుగు కూర రెడి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







