కాళ్లు పెద్దగా కనిపించాలంటే!
- August 07, 2016
కొందరి కాళ్లు పొట్టిగా, చిన్నగా కనిపిస్తుంటాయి. ఇలాంటివారు ఆహార్యంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల కాళ్లు పెద్దగా కనిపించేలా చేయొచ్చు. అలాంటి సూచనలే ఇవి.
*
ఎత్తుమడమల చెప్పులు ఎవరినయినా పొడవుగా కనిపించేలా చేస్తాయి. దుస్తుల విషయానికి వస్తే క్రాప్‌టాప్‌లను ఎంచుకోవచ్చు. వాటికి జతగా హై వెయిస్టెడ్ బాటమ్‌లు ఎంచుకుంటే ఆహార్యానికి చక్కగా నప్పుతుంది. స్కర్టులు వేసుకునే వారయితే హై వెయిస్టెడ్ తరహావి ఎంచుకోవచ్చు. ఇవి నడుము భాగం నుంచీ పొడుగ్గా కనిపించేలా చేస్తాయి.
*
స్కర్టుల్లాంటివి వేసుకునేటప్పుడు న్యూడ్ షూలను ఎంచుకోవాలి. ఈ ప్రయత్నం కూడా కాళ్లను పొడుగ్గా కనిపించేలా చేస్తుంది. లేదా ప్యాంట్లూ, టైట్లకు తగినట్లుగా మ్యాచింగ్ బూట్లను ఎంచుకోవచ్చు.
*
దుస్తుల డిజైను విషయానికొస్తే.. నిలువుగీతలుండే తరహాకు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా ప్యాంట్లూ, పైజామాలు ఏవయినా సరే.. నిలువు గీతలుండే రకాలను ఎంచుకోవడం వల్ల కాళ్లు పొడుగ్గా కనిపిస్తాయి.
*
ప్యాంట్లు ఎంచుకునే ముందు అడుగున వెడల్పుగా ఉండేలా చూసుకోవాలి. అయితే వాటికి జతగా ఎత్తుమడమల చెప్పులు తప్పనిసరి
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







