ఏపీలో రేపటి నుంచి ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్
- May 12, 2026
అమరావతి: ఏపీలో విద్యార్థుల కోసం ఉచిత ఆధార్ బయోమెట్రిక్ అప్డేడేట్ క్యాంపులను ప్రభుత్వం నిర్వహిస్తోంది. అంగన్వాడీ కేంద్రాలు, స్వర్ణ గ్రామాలు, వార్డుల్లో రేపటి నుంచి ఈ నెల 15 వరకు, తిరిగి 19 నుంచి 22వ తేదీల మధ్య ఈ ఆధార్ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. రాష్ట్రంలో సుమారు 11.99 లక్షల మంది విద్యార్థులు తమ ఆధార్‌ను అప్డేట్ చేసుకోవాల్సి ఉందని అధికారులు గుర్తించారు. విద్యార్థులు ఈ ఉచిత సేవలు వినియోగించుకోవాలని వారు సూచించారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







