రెండు కొత్త రైళ్లను ప్రారంభించిన సురేశ్ ప్రభు..
- August 07, 2016
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు సోమవారం రెండు కొత్త రైళ్లను ప్రారంభించారు. గుల్బర్గా- హైదరాబాద్ ఇంటర్ సిటీ డైలీ ఎక్స్ ప్రెస్ తోపాటు కాజీపేట్ - ముంబాయి వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లును ఆయన వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు.అలాగే స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపై నిర్మించిన ఏసీ రిటైరింగ్ రూం, డార్మిటరీతోపాటు హైదరాబాద్, కాచిగూడ స్టేషన్లలో వందశాతం ఎల్‌ఈడీ లైటింగ్ వ్యవస్థను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు పద్మారావు, మహేందర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తోపాటు రైల్వే జీఎం రవీందర్ గుప్తా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







