మే 20వ తేదిన దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్
- May 15, 2026
న్యూ ఢిల్లీ: ఆన్లైన్ ఫార్మసీల ధోరణికి నిరసనగా మే 20న దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్ కు AIOCD పిలుపునిచ్చింది.ఈ సమ్మెలో భాగంగా సుమారు 12.40 లక్షల దుకాణాలు మూతబడనున్నాయి.నిబంధనలకు విరుద్ధంగా,ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మడం,భారీ డిస్కౌంట్లతో చిరు వ్యాపారుల పొట్ట కొట్టడాన్ని అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఆన్లైన్ అమ్మకాలను నియంత్రించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు, పెట్టుబడులకు శ్రీకారం
- యూఏఈ–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం పై యూఏఈ అధ్యక్షుడు, ప్రధాని మోదీ
- మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో అత్యాధునిక కంటి వైద్య కేంద్రం ప్రారంభం
- స్ఫియర్ అబుదాబి అంటే ఏమిటి? డిజిటల్ కాన్వాస్‌గా యాస్ ఐలాండ్..!!
- సాహ్ల్ యాప్ ద్వారా కొత్త సివిల్ ఐడి ఇంటిగ్రేషన్ సర్వీస్..!!
- నలుగురు బంగ్లాదేశీయులు మృతి..మిస్టరీని ఛేదించిన పోలీసులు..!!
- మెర్యాల్ వాటర్‌పార్క్ బీచ్ వద్ద సమ్మర్ స్ప్లాష్..!!
- బహ్రెయిన్–కువైట్ ప్రాజెక్ట్ 46శాతం పూర్తి..!!
- కస్టమ్స్ యూనియన్ పురోగతిపై GCC ఆర్థిక కమిటీ సమీక్ష..!!
- భారత్‌లో వివిధ రంగాల్లో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు యూఏఈ అంగీకారం









