నలుగురు బంగ్లాదేశీయులు మృతి..మిస్టరీని ఛేదించిన పోలీసులు..!!
- May 15, 2026
మస్కట్: అల్-మస్నా ప్రాంతంలో ఒక వాహనం లోపల నలుగురు బంగ్లాదేశ్ వాసులు మరణించారు. కేసు నమోదు చేసుకున్న దక్షిణ అల్ బతినా గవర్నరేట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాహనం నడుస్తున్న రన్నింగ్ సమయంలో దాని ఎగ్జాస్ట్ పైపు నుండి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ వాయువును పీల్చడం వల్లే ఈ నలుగురూ మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు.
ఈ సందర్భంగా పోలీసులు పలు సూచనలు చేశారు. వాహనాన్ని నడుపుతూ నిద్రించవద్దని, మూసి ఉన్న ప్రదేశాలలో వాహనాన్ని ఆన్ చేసి పెట్టవద్దని రాయల్ ఒమన్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలా చేయడం వల్ల వాహనం నుంచి వెలువడే విష వాయువుల కారణంగా ఊపిరాడక మరణించే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







