నిర్వహణ పని నిమిత్తం కింగ్ ఫైసల్ షార్జా-అల్ దాది వంతెనలు
- August 08, 2016
షార్జా: నిర్వహణ పనుల నిమిత్తం కింగ్ ఫైసల్ షార్జా-అల్ దాడి వంతెనలని తీసుకొంటున్నట్లు షార్జ యొక్క రహదారులు మరియు రవాణా సంస్థ ప్రకటించింది.ఈ వంతెనలు పూర్తి మూసివేత సాధ్యపడదు కనుక, ఇక్కడ నిర్వహణ పనిని అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 5 గంటల మధ్య కాలంలో నిర్వహించనున్నట్లు అధికారకంగా చెప్పారు.కింగ్ ఫైసల్ వంతెనపై నిర్వహణ పని రెండు దశల్లో నిర్వహిస్తారు. ఆదివారం ప్రారంభమైన తొలి దశ కింగ్ ఫైసల్ రోడ్డు నుంచి సెంట్రల్ సోయుక్యూ వంతెనపై నిర్వహించనున్నారు ఇది ఆగస్టు 22 వ తేదీ వరకు కొనసాగుతుంది. రెండవ దశ 15 రోజులు పాటు కొనసాగుతుంది, కింగ్ ఫైసల్ రోడ్డు వైపు సెంట్రల్ సోయుక్యూ నుంచి వంతెన నిర్వహణ పూర్తి అవుతుంది మరియు మొదటి దశ పూర్తి పనులు పూర్తి కాబడిన చోటు నుండి మొదలవుతుంది.షార్జా-అల్ దాడి రోడ్డుపై కూడలి నాలుగు వంతెన కొరకు, నిర్వహణ పని మాత్రమే అల్ దాడి నుంచి షార్జ వరకు సాగుతోంది ఈ పనులు ఆగస్టు 22 వ తేదీ నాటికి పూర్తవుతుంది. అధికారకంగా మాత్రమే నాలుగింటినీ రెండు దారులని మాత్రమే నిర్వహణ సమయంలో మూసివేయనున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







