కేరళ నూతన ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ప్రమాణస్వీకారం
- May 18, 2026
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. యూడీఎఫ్ కూటమి విజయం సాధించడంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీడీ సతీశన్ కేరళ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్.. వీడీ సతీశన్తో సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ వేడుకకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ,తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితర ప్రముఖులు హాజరై నూతన ముఖ్యమంత్రికి అభినందనలు తెలియజేశారు.
తాజా వార్తలు
- కె.ఎల్.రావు వర్దంతి వేడుకల్లో మంత్రి నిమ్మల రామానాయుడు
- కేరళ నూతన ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ప్రమాణస్వీకారం
- ఇక నుంచి వారంలో నాలుగు రోజులే పనిదినాలు..
- అమెరికా: గాల్లో ఢీకొన్న యుద్ధ విమానాలు
- ఒమన్ లో 25 శాతం పెరిగిన కూరగాయల ధరలు..!!
- బహ్రెయిన్-కువైట్ భద్రతా సహకారం బలోపేతం..!!
- పిరికిపంద ఉగ్రవాద దాడి..ఐఏఈఏ చీఫ్ తో యూఏఈ విదేశాంగ మంత్రి..!!
- హజ్ వీసా గడువు దాటితే.. ఫైన్స్, జైలు శిక్ష, బహిష్కరణ..సౌదీ వార్నింగ్..!!
- ఖతార్ డిస్ట్రిక్ట్ కూలింగ్ సేవలపై నియంత్రణకు గైడ్ లైన్స్ జారీ..!!
- ‘అస్హాల్’ పోర్టల్ లో పార్టనర్ వర్క్ పర్మిట్ రెన్యువల్ సర్వీస్..!!









