లోకల్ తేనె విక్రయాలపై అవేర్ నెస్ వర్క్ షాప్..!!
- May 18, 2026
దోహా: ఖతార్ లో ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని పురస్కరించుకుని మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ.. 'జాతీయ తేనెటీగలు, తేనె ప్రాజెక్టు: సుస్థిర వ్యవసాయం దిశగా ఒక భాగస్వామ్యం' అనే కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చింది. మే 19న విల్లాజియో మాల్‌లోని గేట్ 4 వద్ద ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు జరగనుంది.
ఈ కార్యక్రమంలో స్థానిక ఉత్పత్తులకు మద్దతు ఇవ్వడం, ఖతార్ దేశంలో తేనెటీగల పెంపకం మరియు తేనె ఉత్పత్తి రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా జరుగుతున్న కృషిని వివరించడంతోపాటు స్థానికంగా లభించే తేనె విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రిత్వశాఖ తన సోషల్ మీడియా ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







