దోహా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను సందర్శించిన షేఖా మోజా..!!
- May 20, 2026
దోహా: ఖతార్ ఫౌండేషన్ అధ్యక్షురాలు షేఖా మోజా బింత్ నాజర్ దోహా ఎగ్జిబిషన్ మరియు కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న 35వ దోహా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను సందర్శించారు. ఆమె ప్రదర్శన ప్రాంగణాలను సందర్శించి, పలు ప్రభుత్వ సంస్థలు, సాంస్కృతిక సంస్థలు, అలాగే అరబ్ మరియు అంతర్జాతీయ ప్రచురణ సంస్థల ప్రదర్శనలను తిలకించారు.
తాజా వార్తలు
- చార్లెట్లో ‘NATS’ ఉచిత వైద్య శిబిరం
- ఎబోలా వైరస్ కలకలం: కాంగోలో 118 మంది మృతి..
- రాలీ పోలీసులతో ప్రవాస తెలుగు పిల్లల ముఖాముఖి
- రోమ్ చేరుకున్న ప్రధాని మోదీ.. ప్రధాని మెలోనీతో భేటీ
- కాన్సాస్ నగరంలో డా.మాగంటి మురళీ మోహన్‌కు సువర్ణ సత్కారం
- రోమ్‌లో భారతీయ సమాజం ప్రధాని మోదీకు ఘన స్వాగతం..
- ఎబోలా వైరస్ ను ఎదుర్కోవడానికి సిద్ధం: యూఏఈ
- ప్రైవేట్ కంటెంట్ షేరింగ్ పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక..!!
- అడ్డదిడ్డ పార్కింగ్..కమిటీని ఏర్పాటు చేసిన కువైట్..!!
- జాతీయ, ప్రజల భద్రతకు పటిష్ఠ చర్యలు..!!









