జలీబ్లోని ఒక ఇంట్లో అగ్నిప్రమాదం.. 5 మంది మృతి..!!
- May 21, 2026
కువైట్ః జలీబ్ అల్ షువైఖ్ ప్రాంతంలోని బుధవారం మధ్యాహ్నం ఒక ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు మరణించిన దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. ఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే బృందాలు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించి, విజయవంతంగా నియంత్రించాయని జనరల్ ఫైర్ ఫోర్స్ తెలిపింది. ప్రమాదంపై దర్యాప్తు కోసం ఘటనా స్థలాన్ని సంబంధిత అధికారులకు అప్పగించినట్లు పేర్కొంది. ఇలాంటి విషాద సంఘటనలను నివారించడానికి పౌరులు, నివాసితులు భద్రతా, ఫైర్ సేఫ్టీ రూల్స్ ను పాటించాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







