మే నెల వేతనాలపై ఒమన్ లేబర్ మినిస్ట్రీ కీలక ప్రకటన..!!
- May 21, 2026
మస్కట్: ఈద్ అల్ అదా పర్వదినాన్ని పురస్కరించుకుని, మే నెల వేతనాలను మే 25 లోపు చెల్లించాలని ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ ప్రైవేటు రంగ సంస్థలను ఆదేశించింది. ఈద్ అల్-అదా పండుగను పురస్కరించుకొని కార్మిక చట్ట నిబంధనలకు లోబడి పనిచేస్తున్న ప్రైవేటు రంగ సంస్థలన్నింటికి ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. ఆయా సంస్థలు మే నెలకు సంబంధించి ఉద్యోగుల వేతనాల చెల్లింపు తేదీని ముందుకు జరిపాలని తన సర్కులర్ లో తెలియజేసింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







