సరస్వతీ అంత్య పుష్కరాల్లో గవర్నర్ దంపతుల పుణ్యస్నానం
- May 21, 2026
తెలంగాణ: కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి.తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులు పుష్కరాల్లో పాల్గొని పుణ్యస్నానం ఆచరించి, నదికి ప్రత్యేక పూజలు చేశారు. కంచిపీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ పుష్కరాలు మే 21 నుండి జూన్ 1వ తేదీ వరకు 12 రోజుల పాటు జరగనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖతో పాటు పలువురు అధికారులు, భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు.
తాజా వార్తలు
- అమెరికా-క్యూబా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు..
- మే 28న బక్రీద్ సెలవు: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
- ఈద్ అల్ అధా సందర్భంగా 836 మంది ఖైదీలకు షేక్ మొహమ్మద్ క్షమాభిక్ష
- తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఏపీ పర్యటన విజయవంతం
- సరస్వతీ అంత్య పుష్కరాల్లో గవర్నర్ దంపతుల పుణ్యస్నానం
- ఆన్లైన్లో పోస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన యూఏఈ 10 కీలక మీడియా చట్టాలు
- ఏపీలో పర్యటిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై కమిటీ
- ఇండియాలో ఎబోలా అలర్ట్..
- IPL ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..
- డ్రింక్స్ ల్లో మత్తుమందు.. అప్రమత్తంగా ఉండాలని పోలీసుల విజ్ఞప్తి..!!









