దోహాలో బిజినెస్ మీట్లో పాల్గొన్న ఏపీ మంత్రి పార్థసారథి
- May 23, 2026
దోహా: ఖతార్ రాజధాని దోహాలో నిర్వహించిన బిజినెస్ మీట్లో ఆంధ్రప్రదేశ్ మంత్రి పార్థసారథి పాల్గొన్నారు. ఈ సమావేశంలో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి మరియు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వ్యాపార అవకాశాలపై ఆయన వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు అనుకూల విధానాలు మరియు పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు.
దోహాలోని వ్యాపారవేత్తలు, పారిశ్రామిక ప్రతినిధులతో మంత్రి సమావేశమై, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి ఖతార్)

తాజా వార్తలు
- యాదగిరిగుట్టలో అతిపెద్ద వేద పాఠశాల సముదాయానికి భూమిపూజ చేసిన సీఎం రేవంత్
- భారత్ కు చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి
- యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించిన సీఎం రేవంత్
- తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల..
- భారతదేశానికి మరో అంతర్జాతీయ గౌరవం
- లాయర్ ఖాజా మొయినుద్దీన్‌ను కారుతో తొక్కించి హత్య!
- యూఏఈలో ఉద్యోగం మారుతున్నారా?బ్యాన్ పడకుండా ఉండాలంటే ఈ రూల్స్ తెలుసుకోండి!
- భారతదేశంలోనే పొడవైన నాన్‌స్టాప్ రూట్ కలిగిన టాప్-2 రైళ్లు ఇవే!
- విమానాల్లో యూఏఈకి వస్తున్న భారతీయ మేకలు..ధరలు 800 దిర్హాముల నుండి ప్రారంభం!
- రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసు.. ఇద్దరు నిందితుల అరెస్ట్: సీపీ విసి సజ్జనార్









