ద్వైపాక్షిక సహకారంపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!
- May 24, 2026
దోహా: అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ.. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సోదర సంబంధాల గురించి, అలాగే ఉభయ దేశాల పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించే అవకాశాల గురించి వారు చర్చించారు.
తాజా ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలపై, అలాగే ఈ ప్రాంతంలో భద్రత మరియు స్థిరత్వానికి తోడ్పడే రాజకీయ పరిష్కారాలను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా సాగుతున్న ప్రయత్నాలపై కూడా వారు తమ అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నారని అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







