సౌదీలో 10 మంది ఉల్లంఘనదారులకు భారీ జరిమానా..!!
- May 28, 2026
మినా: హజ్ చేయడానికి అనుమతులు లేకుండా 34 మందిని మక్కాకు తరలించడం ద్వారా హజ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు, ఐదుగురు సౌదీ పౌరులు మరియు ఐదుగురు ప్రవాసులకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ జరిమానా విధించింది. హజ్ భద్రతా దళాలు వారిని మక్కా ప్రవేశ ద్వారాల వద్ద పట్టుకున్నాయి.
అనుమతులు లేకుండా హజ్ యాత్ర చేసేందుకు విఫలయత్నం చేసి, రవాణా సౌకర్యం పొందిన వ్యక్తులపై SR20,000 వరకు జరిమానాలు కూడా విధించారు. శిక్షాకాలం పూర్తయిన తర్వాత, ఆ ప్రవాసులను దేశం నుండి బహిష్కరించి, 10 సంవత్సరాల పాటు రాజ్యంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని రవాణా చేయడానికి ఉపయోగించిన వాహనాలను సీజ్ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- BD50,000 తమ్కీన్-SIO ఫ్రాడ్.. ఐదుగురికి జైలు శిక్ష..!!
- బేస్మెంట్, అసురక్షిత పార్టిషన్ లపై ఫైర్ ఫోర్స్ హెచ్చరిక..!!
- ఒమన్‌ను హెచ్చరించిన ట్రంప్..!!
- ఖతార్ వ్యాప్తంగా ఈద్ వేడుకలు..!!
- సౌదీలో 10 మంది ఉల్లంఘనదారులకు భారీ జరిమానా..!!
- తప్పుడు లింక్‌పై క్లిక్.. సైబర్ సెక్యూరిటీ నిపుణుల హెచ్చరిక..!!
- దొంగిలించిన క్రెడిట్ కార్డుల కొనుగోలుపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్!
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు









