సెక్యూరిటీ, స్టేబిలిటీపై చర్చించిన సౌదీ, బహ్రెయిన్..!!
- June 05, 2026
మనామా: ప్రాంతీయంగా నెలకొన్న తాజా పరిణామాలపై కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా తో టెలిఫోన్ కాల్ ద్వారా సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ చర్చించారు.ఈ సందర్భంగా బహ్రెయిన్ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపిన దాడులను సౌదీ అరేబియా ఖండిస్తుందని మహమ్మద్ బిన్ సల్మాన్ స్పష్టం చేశారు. తన భద్రతను కాపాడుకోవడానికి బహ్రెయిన్ తీసుకుంటున్న చర్యలకు సౌదీ అరేబియా పూర్తి మద్దతు మరియు సంఘీభావం అందిస్తుందని తెలియజేశారు. రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక మరియు వ్యూహాత్మక సంబంధాలను ఈసందర్భంగా ఇరువురు నేతలు గుర్తుచేసుకున్నారని అధికార యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







