అండర్ గ్రాడ్యూయేట్ జాబ్ మేళా ..
- August 09, 2016
డిగ్రీలోపు చదివిన అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఈ నెల 20 వతేదీన అండర్ గ్రాడ్యూయేట్ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ట్రేడ్ హైదరాబాద్ డాట్ కామ్ ఉపాధ్యక్షుడు కుశలవ్ కు మార్ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఇన్ఫో మీడియా పోర్టల్ ట్రేడ్ హైదరాబాద్ డాట్ కామ్ ఆధ్వర్యంలో 7 వ తరగతి నుంచి డిగ్రీలోపు విద్యార్హతలు కలిగిన వారు, డిగ్రీ పట్టభద్రులు ఈ మేళాలో పాల్గొన వచ్చునన్నారు. ఉచితంగా జరిగే ఈ ఉద్యోగ మేళాలో పాల్గొనదలిచిన ఆసక్తి పరులు ట్రేడ్ హైదరాబాద్ డాట్ కామ్ వెబ్ సైట్లో తమ బ యోడేటా లను ఈ నెల 19వ తేది వరకు పంపవచ్చునని తెలిపారు. సమాచారం కోసం 7337556150 నంబర్లో సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







