ఐరాస ప్రధాన కార్యాలయంలో ఏఆర్‌ రెహ్మాన సంగీత కచేరీ

- August 09, 2016 , by Maagulf
ఐరాస ప్రధాన కార్యాలయంలో ఏఆర్‌ రెహ్మాన సంగీత కచేరీ

సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎంఎస్‌ సుబ్బులక్ష్మికి ఐక్యరాజ్యసమితిలో 50 ఏళ్ల క్రితం దక్కిన అరుదైన గౌరవం ఇప్పుడు మ్యూజిక్‌ మ్యాస్ర్టో ఏఆర్‌ రెహ్మానకి దక్కింది. ఆస్కార్‌ సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించి, గ్రామీ, బాఫ్టా అంతర్జాతీయ పురస్కారాలతో భారత ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన రెహ్మాన ఆగస్టు 15న దేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా ఐరాస ప్రధాన కార్యాలయంలో సంగీత కచేరీ చేయబోతున్నా రు. అలాగే సుబ్బులక్ష్మి జ్ఞాపకార్థం ప్రత్యేక చిత్ర ప్రదర్శనను కూడా ఆగస్టు 15 నుంచి ఐరాస కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com