పైలెట్ పాస్‌పోర్టు మర్చిపోయాడు.. 5 గంటల పాటు నిలిచిన విమానం..
- August 09, 2016
పైలెట్ తన పాస్‌పోర్టు మర్చిపోయాడు. దీంతో విమానం దాదాపు 5 గంటల ఆలస్యంగా బయలుదేరింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ మీదుగా డామన్ వెళ్లాల్సిన విమానం బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. అయితే విమానం పెలైట్ తన పాస్‌పోర్టును వెంట తెచ్చుకోవటం మర్చిపోయాడు.
విమానాశ్రయ అధికారుల తనిఖీలో ఈ విషయం బహిర్గతమైంది. ఈ విషయాన్ని వెంటనే బెంగళూరు ఎయిర్ పోర్టు అధికారులకు తెలిపారు. దాంతో సదరు పైలెట్ పాస్ పోర్టును మరో విమానంలో బెంగళూరు నుంచి తెప్పించారు. దీంతో విమానం ఆ తర్వాత డమన్ బయలుదేరింది. దీంతో విమానం దాదాపు 5 గంటల పాటు శంషాబాద్ విమానాశ్రయంలో నిలిపివేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







