‘మహేంద్రగిరి వారాహి’ టీజర్ వచ్చేసింది..
- June 08, 2026
సుమంత్, మాళవిక నాయర్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి గోస్వామి.. మెయిన్ లీడ్స్ లో తెరకెక్కుతున్న సినిమా మహేంద్రగిరి వారాహి. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బైనర్స్ పై మధు కలిపు, వెంకట్ నిర్మాణంలో సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, అలీ, రాజీవ్ కనకాల.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.
నేడు మహేంద్రగిరి వారాహి సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే మహేంద్రగిరి అనే ఊరు అక్కడ వారాహి అమ్మవారు, అక్కడ ఓ వంశానికి ఇచ్చే శాపం చుట్టూ ఈ కథ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. హీరో అక్కడ జరిగే ఓ మిస్టరీని చేధించడానికి వస్తే ఏం జరుగుతుందని డివోషనల్ థ్రిల్లర్ గా మహేంద్రగిరి వారాహి ఉండబోతుందని తెలుస్తుంది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







