OG 2 అఫీషియల్ అనౌన్స్మెంట్..
- June 12, 2026
సుజిత్ దర్శకత్వంలో వచ్చిన పవన్ కల్యాణ్ చిత్రం 'ఓజీ'కి సీక్వెల్ రానుంది. గత ఏడాది విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, అభిమానులను ఆకట్టుకుంది. 'ఓజీ 2' ఉంటుందని దర్శకుడు సుజీత్, హీరో పవన్ కల్యాణ్ గతంలోనే వెల్లడించారు. రాజకీయాల్లో పవన్ బిజీగా ఉండటంతో సీక్వెల్ పై అనుమానాలు నెలకొన్నాయి. అయితే, పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తాజాగా 'ఓజీ 2' పై అప్డేట్ ఇచ్చింది. విదేశాల నుంచి సుజీత్ తిరిగి వచ్చిన తర్వాత చర్చలు మొదలవుతాయని, ఇచ్చిన మాట ప్రకారమే పవన్ చేస్తారని తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







