రోస్టెడ్ మఖానా
- July 25, 2015
రోస్టెడ్ మఖానా
కావలిసిన పదార్ధాలు
ఫూల్ మఖానా - 3 కప్పులు
పసుపు - పావు టీస్పూను
కారం - అరటీస్పూను
ఛాట్ మసాలా - ఒక స్పూను
ఉప్పు - తగినంత
నూనె - 3 టీస్పూన్లు
తయారీ విధానం
ఫూల్ మఖానాను ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలి. వాటిని ఒక బాణలిలో నూనె వేసి ఉప్పు, కారం, పసుపు వేసి దానిలో ఫూల్ మఖానాలు వేసి సిమ్లో ఉంచి బాగా కరకరలాడేలా వేయించి తీసుకోవాలి. తరువాత దానికి ఛాట్ మసాలా వేసి సర్వ్ చేసుకోవచ్చు. ఇష్టం ఉన్నవాళ్లు దానిమీద సన్నగాతరిగిన పచ్చి ఉల్లిముక్కలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర ముక్కలు కూడా వేసుకుని సర్వ్ చేసుకుంటే పిల్లలకు ఇష్టమైన ఈవినింగ్ స్నాక్ ఐటం రెడీ.
తాజా వార్తలు
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు







