కేసీఆర్ జిల్లాలోని గొందిమళ్లలో పుష్కరఘాట్‌లో పుష్కరస్నానం

- August 10, 2016 , by Maagulf
కేసీఆర్ జిల్లాలోని గొందిమళ్లలో పుష్కరఘాట్‌లో పుష్కరస్నానం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలోని గొందిమళ్లలో పుష్కరఘాట్‌లో పుష్కరస్నానం ఆచరిస్తారు. దీంతో అక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. ఆలంపూర్‌కు, జోగులాంబ దేవస్థానానికి దగ్గర్లో ఉండే ఈ పుష్కరఘాట్‌కు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com