ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ

- June 17, 2026 , by Maagulf
ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ

రియాద్: 2024, నవంబర్ 1 కి ముందు జారీ చేసిన ట్రాఫిక్ జరిమానాలపై అభ్యంతరాలను దాఖలు చేయడానికి కేవలం 15 రోజులు మాత్రమే మిగిలి ఉందని ట్రాన్స్ పోర్ట్ జనరల్ అథారిటీ (టీజీఏ) కోరింది. రవాణా రంగంలో జరిమానాల నిర్వహణ ప్రక్రియలలో పారదర్శకతను పెంపొందించడానికి ఇది దోహదం చేస్తుందని పేర్కొంది.

వాహనదారులు నిర్దేశిత విధానాలకు అనుగుణంగా తమ అప్పీల్ హక్కును వినియోగించుకుకోవాలని కోరింది.  ఉల్లంఘన నమోదైన తేదీ నుండి ఎనిమిది పనిదినాలలోగా అప్పీళ్లను సమీక్షించి, నిర్ణయం తీసుకుంటామని అథారిటీ తెలిపింది. 

  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com