ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- June 17, 2026
రియాద్: 2024, నవంబర్ 1 కి ముందు జారీ చేసిన ట్రాఫిక్ జరిమానాలపై అభ్యంతరాలను దాఖలు చేయడానికి కేవలం 15 రోజులు మాత్రమే మిగిలి ఉందని ట్రాన్స్ పోర్ట్ జనరల్ అథారిటీ (టీజీఏ) కోరింది. రవాణా రంగంలో జరిమానాల నిర్వహణ ప్రక్రియలలో పారదర్శకతను పెంపొందించడానికి ఇది దోహదం చేస్తుందని పేర్కొంది.
వాహనదారులు నిర్దేశిత విధానాలకు అనుగుణంగా తమ అప్పీల్ హక్కును వినియోగించుకుకోవాలని కోరింది. ఉల్లంఘన నమోదైన తేదీ నుండి ఎనిమిది పనిదినాలలోగా అప్పీళ్లను సమీక్షించి, నిర్ణయం తీసుకుంటామని అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- ఇరాన్ కు అమెరికా మరో వార్నింగ్
- సౌదీలో భవన నిర్మాణ రంగం దూకుడు..!!
- ఇరాన్ దాడులకు మద్దతు కేసు..నిందితులకు షాకిచ్చిన కాసేషన్ కోర్టు..!!
- దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచిరోజులు వస్తాయి..భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి..!!
- కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా







