హ్యూస్టన్‌లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- June 17, 2026
దోహా: హ్యూస్టన్ నగరం మరియు పరిసర ప్రాంతాలలో అస్థిర వాతావరణ పరిస్థితులు మరియు భారీ వర్ష సూచనలు ఉన్నందున, పౌరులు అప్రమత్తంగా ఉండాలని హ్యూస్టన్‌లోని ఖతార్ కాన్సులేట్ అలెర్ట్ జారీ చేసింది.
స్థానిక సంబంధిత అధికారుల సూచనలను పాటించాలని మరియు నీరు నిలిచిపోయిన రోడ్లు లేదా ప్రాంతాలకు దూరంగా ఉండాలని కాన్సులేట్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా కోరింది. అత్యవసర పరిస్థితుల్లో +1 (713) 355-7333 నంబర్‌ను సంప్రదించవచ్చని కాన్సులేట్ తెలిపింది.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి
- యూఏఈలో పిల్లలకు ఫ్లూ హెచ్చరికలు.. స్కూల్‌కు పంపొద్దని సూచన..!!
- కార్మికుల రిక్రూట్మెంట్ పై వార్న్..SR100,000 వరకు ఫైన్..!!
- ఒమన్‌లో సరికొత్త వ్యవసాయ పరిశోధనలు..!!
- బహ్రెయిన్‌లో వీడియో హెల్త్ సర్వీసులు విస్తరణ..!!
- కువైట్‌లో సీ ట్యాక్సీ, సముద్ర మార్గంలో డెలివరీలు..!!
- ప్రయాణికులు, విమానాల భద్రతకే అత్యధిక ప్రాధాన్యం..!!
- Asian Games 2026: మహిళల క్రికెట్లో భారత్‌కు తొలి స్వర్ణం!
- దుబాయ్-అబుదాబి రైలు టికెట్ల విక్రయాలు ప్రారంభం.. సెప్టెంబర్ 30 నుంచి సేవలు
- తీవ్ర ఒత్తిడిలో ప్రపంచం..విదేశాంగ మంత్రి జైశంకర్ ఆవేదన







