గాల్లో కాల్పులపై కఠిన చర్యలు
- August 10, 2016
సౌదీ వెస్టర్న్ రీజియన్ ఆఫ్ మక్కా పోలీసులు, సెలబ్రేషన్ల పేరుతో ఎవరైనా గాల్లోకి తుపాకీల్ని పేల్చితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాము అలాగే కింగ్డమ్కి చెందిన సెక్యూరిటీ ఏజెన్సీస్ ఈ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. పెళ్ళిళ్ళ సందర్భంగా గాల్లోకి కాల్పులు జరిపినా అరెస్టులు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. హ్యాపీ అకేషన్స్‌లో ఇలాంటి కార్యక్రమాలు ఇకపై జరగకుండా ఉండేందుకుగాను కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. వెడి&ంగ్ హాల్స్, రిలాక్సేషన్ ఏరియాస్లలో ప్రత్యేక నిఘా పెట్టారు. అన్ని చోట్లా సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిందిగా నిర్వాహకులకు పోలీసులు ఇప్పటికే తాఖీదులు పంపారు. గత మార్చ్‌లో సౌదీ అథారిటీస్ ఇద్దరు గ్రూమ్స్ని వారి వెడ్డింగ్ నైట్ సందర్భంగా గాల్లో కాల్పులు జరిపినందుకు అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







