‘నాగబంధం’ ట్రైలర్ వచ్చేసింది..
- June 19, 2026
విరాట్ కర్ణ హీరోగా నభా నటేశ్, ఐశ్వర్య మేనన్ హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న సినిమా ‘నాగబంధం’. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మాణంలో అభిషేక్ నామా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. పీరియాడిక్ కథగా, అనంత పద్మనాభ స్వామి ఆలయం, అక్కడ ఉన్న నాగబంధం కాన్సెప్ట్ తో ఫిక్షనల్ కథతో ఈ సినిమాని విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు.
నాగబంధం సినిమా జులై 3న థియేటర్స్ లోకి రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు. మీరు కూడా ఈ ట్రైలర్ చూసేయండి..
తాజా వార్తలు
- దుబాయ్‌లో పెయిడ్ కార్ లిఫ్ట్‌లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్‌లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్‌ఫోర్స్ సమీక్ష..!!
- ఖతార్‌లో డ్రైవింగ్ లైసెన్స్: అర్హతలు, నిబంధనలు, ఫీజుల పూర్తి వివరాలు..!!
- ప్రపంచ ముస్లింల మనోభావాలను హౌతీ దెబ్బతీస్తోంది..!!
- హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ..ఫ్రాన్స్‌తో జీసీసీ కీలక చర్చలు..!!
- మస్కట్‌లో రోడ్ల అభివృద్ధికి భారీగా పనులు..భద్రత బలోపేతం..!!
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక







