లిబియాలో సిర్తే నగరంలోని ఐఎస్ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం..
- August 10, 2016
లిబియాలో సిర్తే నగరంలోని ఐఎస్ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకొన్నట్లు లిబియా ప్రభుత్వ అనుకూల భద్రతాదళాలు(గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ అకార్డ్- జీఎన్ఏ) ప్రకటించాయి. ఐఎస్ ప్రధాన కార్యాలయంతోపాటు సిర్తే నగరం మొత్తాన్ని స్వాధీనం చేసుకొన్నామని, కేవలం మూడు నివాస ప్రాంతాల్లో మాత్రం ఐఎస్ ఉగ్రవాదులు ఉన్నారని జీఎన్ఏ అధికార ప్రతినిధి రెడా ఇస్సా తెలిపారు. నగరం మొత్తాన్ని స్వాధీనం చేసుకొన్న తర్వాత సిర్తే విముక్తి పొందినట్లు ప్రకటిస్తామన్నారు. కాగా, టర్కీలో బుధవారం జరిగిన రెండు వేర్వేరు బాంబు దాడుల్లో 8 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









