సౌదీ అరేబియాలో 1,169 'లూసిడ్ ఎయిర్ ప్యూర్' వాహనాలు రీకాల్..!!
- June 22, 2026
రియాద్: డ్రైవ్‌షాఫ్ట్ బోల్ట్‌ల అమరికలో ఉన్న లోపం కారణంగా, 2024-2026 మోడల్ సంవత్సరాలకు చెందిన 1,169 'లూసిడ్ ఎయిర్ ప్యూర్' వాహనాలను వెనక్కి పిలిపిస్తున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ లోపం వల్ల వాహనం నడుపుతున్నప్పుడు డ్రైవ్‌షాఫ్ట్ విడిపోయే ప్రమాదం ఉందని, దీనివల్ల వాహనం అకస్మాత్తుగా నిలిచిపోవచ్చని.. ఇది ప్రమాదాల ముప్పును పెంచడమే కాకుండా, భద్రతాపరమైన ముప్పును కలిగిస్తుందన్నారు.
ప్రభావిత వాహనాల యజమానులు http://Recalls.sa వెబ్‌సైట్ ద్వారా తమ వాహన గుర్తింపు సంఖ్యలు (VIN) ఈ జాబితాలో ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది. అలాగే, అవసరమైన మరమ్మతులను ఉచితంగా చేయించుకోవడానికి అధికారిక డీలర్ అయిన 'లూసిడ్ మోటార్స్' (Lucid Motors)ను 8001111030 అనే టోల్-ఫ్రీ నంబర్ ద్వారా సంప్రదించాలని యజమానులకు సూచించింది.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







