ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- June 23, 2026
టెలిగ్రామ్ యాప్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. నీట్ పరీక్ష లీకేజీలు, మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం జూన్ 16 నుంచి 22 వరకు టెలిగ్రామ్ యాప్ పై తాత్కాలిక నిషేదం విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ గడువు సోమవారం అర్ధరాత్రితో ముగియడంతో టెలిగ్రామ్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే, ప్లేస్టోర్‌లో ఇంకా అందుబాటులో లేనట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో, టెలిగ్రామ్ మీకు పనిచేస్తుందా లేదా అని వినియోగదారులను అడుగుతున్నారు.
తాజా వార్తలు
- గ్రీన్‌కార్డ్ హోల్డర్లకు బిగ్‌షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్‌లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!







