మస్కట్ తీరంలో నలుగురిని రక్షించిన ఒమన్ కోస్ట్ గార్డ్..!!
- June 26, 2026
మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లోని విలాయత్-ఎ-మస్కట్ తీరంలో ఒక వాణిజ్య నౌక మునిగిపోతుండగా, రాయల్ ఒమన్ పోలీస్ (ROP) కోస్ట్ గార్డ్ దళం అందులోని నలుగురు సిబ్బందిని విజయవంతంగా రక్షించింది. ఇది ఆఫ్రికన్ దేశానికి ప్రయాణిస్తుండగా సాంకేతిక సమస్యలతో ప్రమాదంలో చిక్కుకుంది. సమాచారం అందుకున్న ఒమన్ కోస్ట్ గార్డు ఆ నౌకలోని ఆసియా మరియు ఆఫ్రికన్ దేశాలకు చెందిన సిబ్బందిని సురక్షితంగా రక్షించారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని ఒక ప్రకటలో తెలిపారు.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







