ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా పుష్కరాలకు హెల్ప్‌లైన్‌

- August 11, 2016 , by Maagulf
ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా పుష్కరాలకు హెల్ప్‌లైన్‌

ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా పుష్కరాలకు తరలివచ్చే యాత్రికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. యాత్రికుల కోసం 8333981170 నెంబర్‌ను పోలీసులు అందుబాటులో ఉంచారు. ఈ హెల్ప్‌లైన్‌ సేవలను గుంటూరు రేంజ్‌ ఐజీ సంజయ్‌ స్వయంగా పర్యవేక్షించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com