కేసీఆర్ పుష్కర స్నానం
- August 11, 2016
మహబూబ్ నగర్ జిల్లా గొందిమళ్లలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్కర స్నానం చేశారు. అనంతరం జోగులాంబను కుటుంబసభ్యులతో కేసీఆర్ దర్శించుకున్నారు. ఘాట్ల దగ్గర అడిషనల్ డీజీ సురేంద్రబాబు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలోని నాగనూర్ దగ్గర కృష్ణానదిలో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, ఆర్డీవో శ్రీనివాసులు పుణ్యస్నానం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









