పిజ్జా
- July 26, 2015
ఈ వారం మీకు పిజ్జా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తా..
కావలసిన పదార్ధాలు:
- కారట్ - 1
- క్యాప్సికం - 1
- బీన్స్ - 5
- టమాటో - 2
- ఉల్లిపాయలు - 1
- వెన్న - 1 టేబుల్ స్పూను
- పిజ్జా – 1
- ఉప్పు - తగినంత
- కారం - 1 టేబుల్ స్పూను
- చాట్ మసాలా - 1/2 టీ స్పూను
- టమాటో కెచప్ - 5 టేబుల్ స్పూన్లు
చేయు విధానం:
- ముందుగా పైన చెప్పిన కూరలని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయల్ని సన్నగా పొడుగ్గా తరగాలి.
- ఇప్పుడు ఒక కడాయి లో వెన్న వేసి ఈ కూర ముక్కల్ని సగం వేగేదాకా వేయించి పక్కనపెట్టుకోవాలి.
- చపాతీ కాల్చే పెనం మీద కాస్త వెన్న రాసి పిజ్జా ని ఒకవయిపు బంగారు రంగు వచేదాక కాల్చాలి. మరోవయిపు తిప్పి కాల్చండి.
- టమాటో కెచప్ ను పిజ్జా యొక్క ఒక వయిపు పూయండి, అప్పుడు వేయించి పెట్టుకున్న కూర ముక్కలు, ఉప్పు, కారం, చాట్ మసాల వేయండి.
- చివరగా సన్నగా తురిమిన వెన్న ను పైన చల్లుకొని తినడమే..!!
----- అవని, దుబాయ్, యు ఏ ఈ.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







