చంద్రబాబు పుష్కర స్నానం..

- August 11, 2016 , by Maagulf
చంద్రబాబు పుష్కర స్నానం..

దుర్గాఘాట్‌లో కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి తొలి పుష్కర స్నానం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి బాలకృష్ణ, లోకేష్ పుష్కరస్నానం చేశారు. భక్తులకు ఎటువంటి అవాంతరాలు జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు అధికారులకు ఆదేశించారు. ముందుగా సామాన్య భక్తులకే పుష్కర స్నానం చేసే అవకాశం కల్పించాలని ఆయన కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com