UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?

- July 01, 2026 , by Maagulf
UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?

న్యూ ఢిల్లీ: భారత్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సేవలు ఇప్పుడు గ్రీస్ లోనూ అందుబాటులోకి వచ్చాయి.ఈ విస్తరణతో, సింగపూర్, యూఏఈ, ఫ్రాన్స్, మారిషస్, నేపాల్, భూటాన్, ఖతార్, శ్రీలంక, కంబోడియా వంటి దేశాలతో కలిపి మొత్తం 10 దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి.ఈ పరిణామం భారతీయ పర్యాటకులకు విదేశాలలో డిజిటల్ చెల్లింపులు సులభతరం చేస్తుంది మరియు విదేశీయులు భారతదేశానికి డబ్బు పంపడాన్ని కూడా సులభతరం చేస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com