'మనసున్నోడు' తొలి సీడీని నటుడు శివాజీరాజా విడుదల
- August 11, 2016
భ రత్ నందన్, తనీషా జంటగా నటించిన చిత్రం 'మనసున్నోడు'. కేశవ్.ఎస్ దర్శకుడు. ఎం.భత్తయ్య, ఎం. జైరాజ్ నిర్మాతలు. రాజ్‌కిరణ్.ఎస్ స్వరకర్త. హైదరాబాద్‌లో పాటలు విడుదలయ్యాయి. తొలి సీడీని నటుడు శివాజీరాజా విడుదల చేశారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ ''ముగ్గురు కుర్రాళ్లు పట్నం వెళ్లి ఏం సాధించగలిగారనే కథని ప్రేక్షకులకి నచ్చేలా వినోదాత్మకంగా తెరకెక్కించామ''న్నారు. పాటలన్నీ యువతరానికి నచ్చేలా తీర్చిదిద్దామన్నారు సంగీత దర్శకుడు రాజ్‌కిరణ్. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతాని రామకృష్ణగౌడ్, సాయివెంకట్, డి.బి. సురేష్‌బాబు, కె.చిన్నమల్లయ్య, సాంబిరెడ్డి, చిన్నా తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం







