బాబు బంగారం రివ్యూ

- August 11, 2016 , by Maagulf
బాబు బంగారం రివ్యూ

టైటిల్ : బాబు బంగారం (2016)
స్టార్ కాస్ట్ : వెంకటేష్‌, నయనతార
డైరెక్టర్ :మారుతి
ప్రొడ్యూసర్స్ : సూర్యదేవర నాగవంశీ- పీడీవీ.ప్రసాద్‌
మ్యూజిక్ : జిబ్రాన్‌
విడుదల తేది : 12 ఆగస్టు, 2016
విక్టరీ వెంకటేష్ కామెడీ చేయగలడు.. రంగంలోకి దిగితే యాక్షన్ కే యాక్షన్ చూపించగలడు. వెండితెరపై వినోదం పండించడంలోనూ, కుటుంబ భావోద్వేగాలు ఆవిష్కరించడంలోనూ వెంకీది ప్రత్యేకమైన శైలి. మొత్తంగా వెంకీ ఫ్యామిలీ హోరో.
మాస్,
క్లాస్ తేడా లేకుండా.. అన్ని రకాల ఫ్యాన్స్ ని మెప్పించ గల ఫ్యామిలీ హీరో. వెంకీ సింగిల్ గా సీన్ లోకి దిగక చాలా రోజులైంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, దృశ్యం, గోపాల గోపాల.. చిత్రాల్లో కాస్త వయసు మోసిన వ్యక్తిల కనబడ్డాడు. చాన్నాళ్ల తర్వాత ఓ యూత్ ఫుల్ డైరెక్టర్ తో వెంకీ రంగంలోకి దిగుతున్నాడు. మారుతి దర్శకత్వంలో వెంకీ-నయనతార జంటగా నటించిన చిత్రం "బాబు బంగారం". సంగీతం జిబ్రాన్‌. ఎస్‌.రాధాకృష్ణ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. సినిమాలో కృష్ణ (వెంకీ) అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌ గా కనిపించనున్నాడు. మనోడి ఎడిషనల్ క్వాలిఫికేషన్ జాలి. సున్నితత్వానికే అమ్మమ్మ లాంటోడు. ఇంతటి సున్నీతమైన కృష్ణ సడెన్‌గా క్యారెక్టర్ మార్చేస్తే ఎలాగుంటది. బొబ్బిలి రాజా బ్యాక్ లా గుంటుంది. బాబు బంగారంలోనూ అదే జరిగింది. ఫస్టాఫ్ లో అమాకంగా కనిపించే కృష్ణ కడుపుబ్బ నవిస్తాడట. ఇక, పులి నాన్ వెజ్ లోకి దిగింది. ఇక నరకమే. మొత్తానికి.. 'బాబు బంగారం'లో ఇటు కామెడీతో, అటు మాస్ తో అలరించబోతున్నాడు. బాబు బంగారం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. మరి.. బాబు బంగారం ప్రేక్షకులని ఏమేరకు ఆకట్టుకొన్నాడు. వివిధ వెబ్ సైట్స్ బాబుకి ఇచ్చిన రేటింగ్స్ ఏ రేంజ్ ఉన్నాయో ఓ లుక్కేద్దాం పదండీ.
ప్రివ్యూ :
* సినిమాలో కృష్ణ (వెంకీ) అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌
* మనోడి ఎడిషనల్ క్వాలిఫికేషన్ జాలి.
* సున్నితత్వానికే అమ్మమ్మ లాంటోడు
* ఇంతటి సున్నీతమైన కృష్ణ సడెన్‌గా క్యారెక్టర్ మార్చేస్తాడు.
* ఫస్టాఫ్ అంతా వెంకీ కామెడీ మార్క్ చూపించేస్తాడట.
* ఇక సెకాండాఫ్ లో మాస్ యాంగిల్ బయటికొస్తుందట.
* కామెడీ, యాక్షన్ రెండింటినీ మిస్ కాకుండా సినిమాని తెరకెక్కించడంలో మారుతి సక్సెస్ అయ్యారని చెబుతున్నారు
* ఈ సినిమాలో వెంకీ బొబ్బిలి రాజా మేనరిజం ఆకట్టుకోనుంది
మొత్తానికి.. బాబు బంగారం వెంకీ మార్క్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.. ఈ చిత్రం లైవ్ అప్ డేట్స్, పూర్తి రివ్యూ కోసం క్లిక్ చేస్తూనే ఉండండి మీ తెలుగు మూవీస్ డాట్ కామ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com