అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- July 03, 2026
మనామా: ఇరాన్ దాడులలో దెబ్బతిన్న ఆస్తులకు సంబంధించిన నిర్మాణ మరియు ఇంజనీరింగ్ మరమ్మతులు పూర్తయ్యాయి. బహ్రెయిన్ అల్-హిద్ హౌసింగ్ సిటీలో కొత్తగా పునరుద్ధరించిన గృహాలను బాధితులకు అప్పగించారు.
హీజ్ మెజెస్టీ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఉత్తర్వులకు అనుగుణంగా ఈ అప్పగింత కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగానే ఆమోదించబడిన ప్రణాళిక ప్రకారం జరిగిన ఈ మరమ్మతులను పనులు మరియు గృహనిర్మాణ, పట్టణ ప్రణాళిక మంత్రిత్వ శాఖలు పర్యవేక్షించాయి. ఈ సందర్భంగా అల్-హిద్ నివాసితులు ధన్యవాదాలు తెలియజేశారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







