బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- July 05, 2026
రియాద్: గతంలో తమ యాజమాన్యంలో ఉన్న బోయింగ్ 777-200 విమానాలతో తమకు ఎటువంటి నిర్వహణ లేదా వాణిజ్యపరమైన సంబంధం లేదని సౌదియా (Saudia) స్పష్టం చేసింది. వాణిజ్య మరియు చట్టపరమైన విధానాలకు అనుగుణంగా 2023. జూన్ 7న సౌదీ అరేబియా వెలుపల నమోదైన ఒక సంస్థకు ఆ విమానాలను విక్రయించినట్లు తెలిపింది.
కాగా, అంతర్జాతీయ ఆంక్షలకు గురైన ఒక సంస్థకు ఈ విమానాలను విక్రయించారని మీడియా మరియు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండించింది. విక్రయం పూర్తయినప్పటి నుండి ఆ విమానాలతో తమకు ఎటువంటి నిర్వహణ లేదా వాణిజ్యపరమైన సంబంధం లేదని సౌదియా పేర్కొంది.
తాజా వార్తలు
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!
- ఇద్దరు టెర్రరిస్టులు హతం
- వెనిజులాలో భూకంపాల బీభత్సం..మృతుల సంఖ్య 2,954కు పెరుగుదల
- NATS మేరీల్యాండ్ ఆన్లైన్ ఆర్ట్ వర్క్‌షాప్ కు మంచి స్పందన
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు..ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!
- ప్రీ మారిటల్ మెడికల్ సర్టిఫికేట్ రూల్స్ ఉల్లంఘనపై ఒమన్ హెచ్చరిక..!!







