ఖతార్‌లో వారమంతా బలమైన గాలులు.. అలెర్ట్ జారీ..!!
- July 05, 2026
దోహా: జూలై 6 నుండి వారం చివరి వరకు ఖతార్ లో నార్త్ వెస్ట్ దిశ నుండి బలమైన గాలులు వీస్తాయని ఖతార్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో వాతావరణానికి సంబంధించిన ఒక పోస్ట్ చేసింది.
గాలుల తీవ్రత సాధారణం నుండి బలంగా ఉంటుందని, చెలరేగే దుమ్ము కారణంగా కొన్ని ప్రాంతాల్లో హారిజంటల్ విజిబిలిటీ తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.
అలాగే, సముద్రంలో పరిస్థితులు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆ సమయంలో సముద్రయానానికి దూరంగా ఉండాలని సూచించింది.
తాజా వార్తలు
- యూఏఈలో తగ్గిన పర్సనల్ లోన్ డిమాండ్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!
- సౌదీలో ఎంపిక చేసిన వ్యాపారాలకు ఆపరేటింగ్ ఫీ మినహాయింపు..!!
- బహ్రెయిన్ లో నీటి భద్రతకు భరోసా..హిద్ వాటర్ ప్లాంటు..!!
- ఒమన్‌లో విండో టింట్ పరిమితి 50%.. ROP క్లారిటీ..!!
- ఖతార్‌లో వారమంతా బలమైన గాలులు.. అలెర్ట్ జారీ..!!
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!







