ప్రపంచం లోనే అతిపెద్ద థీమ్ పార్క్ అక్టోబర్ చివర్లో ప్రారంభం

- August 12, 2016 , by Maagulf
ప్రపంచం లోనే అతిపెద్ద థీమ్ పార్క్ అక్టోబర్ చివర్లో ప్రారంభం

దుబాయ్ : ప్రపంచం లోనే అతిపెద్ద థీమ్ పార్క్ఈ ఏడాది  అక్టోబర్ 31 వ తేదీ నాటికి  దుబాయిలో  ప్రజలకు దాని ద్వారాలు తెరిచి ఉంటాయని   పార్క్స్ అండ్ రిసార్ట్స్ గురువారం  ప్రకటించింది.బాలీవుడ్ పార్క్స్ దుబాయ్, మోషన్ గేట్  దుబాయ్ లెగో ల్యాండ్  దుబాయ్ - మూడు థీమ్ పార్కులు ఏర్పాటు చేయబడుతుంది.ఈ పార్కు ద్వారా సందర్శకులకు  ఒక అద్భుతమైన అనుభవం కలిగిస్తుందని  మా అతిథులఅందరకీ  స్వాగతం చెబుతున్నామని, ఇక్కడ వారు ఎంతో సంతోషంగా ఉంటారని దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్ యొక్క సి ఈ ఓ  రెడ్  కాజూర్  అల్ నురిమి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com