యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- July 12, 2026
అబూదాబి: యూఏఈ సరిహద్దుల వెలుపల ఈ ఉదయం కొన్ని క్షిపణుల కదలికలు గుర్తించినప్పటికీ, దేశంలో ఎలాంటి ప్రమాద పరిస్థితి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అధికారిక ప్రకటనలో, గుర్తించిన క్షిపణి ముప్పు యూఏఈ భూభాగం వెలుపలే ఉన్నట్లు నిర్ధారించిన అధికారులు, ప్రస్తుతం దేశంలో పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగా, స్థిరంగా ఉందని తెలిపారు.
ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, భద్రతా సంస్థలు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని పేర్కొన్నారు. దేశ భద్రత, ప్రజల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది.
ప్రాంతీయ పరిణామాల పై సంబంధిత సంస్థలు అప్రమత్తంగా ఉన్నాయని, అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్నే ప్రజలు విశ్వసించాలని యూఏఈ అధికారులు సూచించారు.

తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







