సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- July 23, 2026
మనామా: భారత్ లోని సిక్కింలో నిర్మాణంలో ఉన్న టన్నెల్ కూలి పలువురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనపై బహ్రెయిన్ రాజ్యం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో.. భారత ప్రభుత్వం, మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.
అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా రక్షించాలని ఆశాభావం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్‌లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్‌లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్‌లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!
- బ్రిక్స్ పై గ్లోబల్ సౌత్‌కు నమ్మకం పెరిగింది: ప్రధాని మోదీ
- ఫిలిప్పీన్స్ లో బోటు ప్రమాదం..76కు చేరిన మరణాలు
- న్యూఢిల్లీలో పుతిన్‌తో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ భేటీ
- BRICS సమ్మిట్..నేటి షెడ్యూల్ ఇదే







